Skip to main content

Admission in Indian Army: ఆర్మీలో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ - 48 కోర్సులో ప్రవేశాలు..

Admission in Indian Army

ఆర్మీలో పర్మనెంట్‌ కమిషన్‌కు సంబంధించి జనవరి 2023 నుంచి ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌48 కోర్సులో ప్రవేశాలకు భారత సైన్యం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: కనీసం 60శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు తప్పనిసరిగా జేఈఈ(మెయిన్స్‌)2022కు హాజరై ఉండాలి.
వయసు: 16ఏళ్ల కంటే తక్కువ, 19 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు.

ఎంపిక విధానం: స్టేజ్‌1, స్టేజ్‌2, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.09.2022

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

Last Date

Photo Stories