Skip to main content

JEE-Advanced 2022: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

JEE-Advanced 2022

ఐఐటీ బాంబే..జేఈఈ (అడ్వాన్స్‌డ్‌)2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో వివిధ యూజీ కోర్సుల్లో(బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్, బ్యాచిలర్‌–మాస్టర్‌ డ్యుయల్‌ డిగ్రీ) ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: 2021/2022లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ(మెయిన్‌) 2022 పరీక్షకు హాజరై ఉండాలి.
వయసు: అక్టోబర్‌ 01, 1997 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(అడ్వాన్స్‌డ్‌) 2022లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షా సమయం మూడు∙గంటలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 2022 జూన్‌ 08
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 2022 జూన్‌ 14
జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 పరీక్ష తేది: 2022 జూలై 03.

వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in/

చ‌ద‌వండి:
JEE Advanced 2022: పరీక్ష తేదీలు ఖారారు.. ప్రిపరేషన్ సాగించండిలా..
JEE Advanced: కొత్త సిలబస్‌

 

Last Date

Photo Stories