Skip to main content

ఏయూ – ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2021

విశాఖపట్నం(ఏపీ)లోని ఆంధ్రా యూనివర్సిటీ 2021 విద్యాసంవత్సరానికి ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అందించే వివిధ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
AUEET

ఎంట్రెన్స్‌ టెస్ట్‌: ఏయూ ఈఈటీ–2021
కోర్సు: ఆరేళ్ల బీటెక్‌ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

ప్రవేశ పరీక్ష తేది: 29.08.2021

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://aueet.audoa.in

Photo Stories