Skip to main content

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో ఎంటెక్‌.. ద‌ర‌ఖాస్తుకు వివ‌రాలు ఇలా..

ఢిల్లీలోని ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (డీటీయూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అప్లైడ్‌ కెమిస్ట్రీ,అప్లైడ్‌ ఫిజిక్స్, బ యోటెక్నాలజీ, సివిల్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ తదితరాలు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి. చివరి ఏడాది/సెమిస్టర్‌ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:18.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.dtu.ac.in

Photo Stories