Skip to main content

Admission in JNTU Kakinada: జేఎన్‌టీయూ కాకినాడలో బీటెక్‌ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేళ్ల ఇంటర్నేషనల్‌ కొలాబరేటివ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
B Tech Admission in JNTU Kakinada

బ్రాంచ్‌లు: సీఎస్‌ఈ, సీఎస్‌ఈ(ఏఐ అండ్‌ ఎంఎల్‌), ఈసీఈ.

ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్స్‌)/జేఈఈ(అడ్వాన్స్‌)/ఏపీ ఈఏపీసెట్‌/టీఎస్‌ ఎంసెట్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, జేఎన్‌టీయూకే, కాకినాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 27.07.2023.

వెబ్‌సైట్‌: https://www.jntuk.edu.in/

PJTSAU: అగ్రిసెట్‌ అండ్‌ అగ్రి ఇంజనీరింగ్‌ సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Last Date

Photo Stories