సిపెట్, లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ, కెమికల్స్, పెట్రోకెమికల్స్ విభాగానికి చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సిపెట్).. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు:
అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/సంబంధిత ట్రేడులో పదో తరగతి+రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఇంటర్మీడియట్/ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సిపెట్, ఐడీఏ, ఫేజ్ 2, చర్లపల్లి, హైదరాబాద్–500051 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.cipet.gov.in
- డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ)
- డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ(డీపీటీ).