Skip to main content

సీఐపీఈటీ ఐపీటీలో డిప్లొమా కోర్సులు

ఇండియ‌న్ పెట్రో కెమిక‌ల్స్ టెక్నాల‌జీ(ఐపీటీ), అహ్మ‌దాబాద్ డిపార్ట్‌మెంట్‌ఆఫ్ కెమిక‌ల్స్ అండ్ పెట్రో కెమిక‌ల్స్, మినిస్ట్రీ ఆప్ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాల‌జీ(డీపీటీ), డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాల‌జీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాల‌జీ(డీపీటీ) కోర్సులు
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాల‌జీ కోర్సులు

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ. 1000/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 31, 2021

పూర్తి వివ‌రాలకు వెబ్‌సైట్: https://www.cipet.gov.in/

Tags

Photo Stories