సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ).. పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
కోర్సుల వివరాలు:
- డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎమ్)
- డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ (డీఈడీఈ)
- డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రొబొటిక్స్ ఇంజనీరింగ్ (డీఏఆర్‌ఈ)
- డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ (డీపీఈ)
అర్హత: పదో తరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ఎంట్రన్స్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 22.2020.
దరఖాస్తు రుసుము:
ఎంపిక విధానం: ఎంట్రన్స్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 22.2020.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులు: రూ. 700/–
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు: రూ. 350/–
ప్రవేశ పరీక్ష తేది: సెప్టెంబర్ 6, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.citdindia.org/images/pdfs/diploma-admission
-notification-2020/diploma-prospectus.pdf
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.citdindia.org/images/pdfs/diploma-admission
-notification-2020/diploma-prospectus.pdf