Skip to main content

నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌పీటీఐ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు

నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు(పీజీడీసీ) ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఎన్‌పీటీఐ పీజీ డిప్లొమా కోర్సుల ప్ర‌వేశాలు 2021
కోర్సుల వివ‌రాలు....
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప‌వ‌ర్ ప్లాంట్ ఇంజనీరింగ్‌
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్మార్ట్ గ్రిడ్ టెక్నాల‌జీస్‌
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప‌వ‌ర్ సిస్ట‌మ్ ఆప‌రేష‌న్‌
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రెన్యూవ‌బుల్ ఎనర్జీ అండ్ గ్రిడ్ ఇంట‌ర్‌ఫేస్ టెక్నాల‌జీస్‌
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప‌వ‌ర్ మేనేజ్‌మెంట్

ఇవి కూడా చ‌ద‌వండి: సిపెట్, లేటరల్‌ ఎంట్రీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. 

అర్హ‌త‌:
  • 60% మార్కుల‌తో బీటెక్ /బీఈ ఇన్ మెకానిక‌ల్ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్/ సీఅండ్ ఐ/ప‌వ‌ర్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త
  • కొన్ని కోర్సుల‌కు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ /కంప్యూట‌ర్ సైన్స్ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 10, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://npti.gov.in/prospectus-admission-one-year-post-graduate-diploma-courses

Tags

Photo Stories