Skip to main content

మొరార్జీదేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా(ఎండీఎన్ఐవై)లో డిప్లొమా ఇన్ యోగా సైన్స్ కోర్సులు

మొరార్జీదేశాయ్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా(ఎండీఎన్ఐవై) డిప్లొమా ఇన్ యోగా సైన్స్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • డిప్లొమా ఇన్ యోగా సైన్స్ కోర్సులు

అర్హ‌త‌: 50% మార్కుల‌తో గ‌్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: సీఐపీఈటీ ఐపీటీలో డిప్లొమా కోర్సులు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 04, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.yogamdniy.nic.in

Tags

Photo Stories