ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూలో ఉద్యాన డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
సిద్ధిపేట(తెలంగాణ) జిల్లాలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ).. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉద్యాన డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: ఉద్యాన పాలిటెక్నిక్
మొత్తం సీట్ల సంఖ్య: 50 దసనాపూర్ (ఆదిలాబాద్ జిల్లా)–25 సీట్లు; రామగిరి ఖిల్లా (కరీంనగర్)–25 సీట్లు).
అర్హత: ఐదు గ్రేడ్ పాయింట్ యావరేజ్ (హిందీతో కలిపి)తో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. కంపార్ట్‌మెంట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పది సంవత్సరాల చదువు కాలంలో నాలుగు సంవత్సరాలు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలలోని(నాన్ మున్సిపల్‌పరిధి) పాఠశాలలో చదివి ఉండాలి.
వయసు: 15–25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1100
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 12, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://skltshu.ac.in