డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఇన్ ఫార్మసీ 2020–21 ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (డీటీఈఏపీ)... 2020–21 విద్యాసం వత్సరానికి ప్రభుత్వ/ఎయిడెడ్ /ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల్లో డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
కోర్సు: డిప్లొమా ఇన్ ఫార్మసీ–2020–21
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీ/ఎంపీసీ ఉత్తీర్ణత ఉండాలి/లేదా 10+2 ఉత్తీర్ణత
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://dteap.nic.in/Screens/ Mainhome.aspx