Skip to main content

MANAGE Hyderabad: పీజీడీఎం, ఏబీఎం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

MANAGE Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌).. 2022–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం), అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(ఏబీఎం) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: వాలిడ్‌ క్యాట్‌–2021 స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరి తేది: 31.12.2021

వెబ్‌సైట్‌: https://manage.gov.in

Last Date

Photo Stories