NEET UG Entrance Exam 2023: నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ 2023(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలచేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తారు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్ /ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 17 ఏళ్లు నిండి ఉండాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.03.2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.04.2023
నీట్ 2023 పరీక్ష తేది: 07.05.2023
పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.
వెబ్‌సైట్: https://neet.nta.nic.in/
TS EAMCET 2023: టీఎస్ ఎంసెట్ 2023 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే..
Last Date