Skip to main content

Admissions in IISC: ఐఐఎస్‌సీ, బెంగళూరులో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(రీసెర్చ్‌) ప్రవేశాలు..

IISC Bangalore

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ).. 2022–23 విద్యా సంవత్సరానికి సంబం«ధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(రీసెర్చ్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో 2021లో ఇంటర్మీడియట్‌(10+2) పూర్తిచేసినవారు, 2022లో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన(కేవీపీవై/జేఈఈ మెయిన్‌ 2022/జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2022/నీట్‌(యూజీ) 2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.05.2022

వెబ్‌సైట్‌: https://www.iisc.ac.in

చదవండి: ​​​​​​​ TS ECET: టీఎస్‌ ఈసెట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..​​​​​​​

Last Date

Photo Stories