Admissions in FCRI Mulugu: ఎఫ్‌సీఆర్‌ఐ, ములుగులో బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..
సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్రీ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఇంటర్మీడియట్(పీసీబీ/పీసీఎం/పీసీఎంబీ)తో పాటు టీఎస్ ఎంసెట్-2023 ర్యాంకు సాధించి ఉండాలి.
ప్రవేశ విధానం: టీఎస్ ఎంసెట్-2023 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023
రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.
వెబ్‌సైట్: https://www.fcrits.in/
Last Date