Skip to main content

NEET UG Cutoff Marks Updates 2024 : ఈ సారి నీట్ 2024 ప్రశ్నపత్రం క‌ఠినం.. ఈ సారి కటాఫ్‌లు ఇంతేనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య యూజీ కోర్సుల్లో ప్రవేశానికి మే 5వ తేదీన(ఆదివారం) నీట్ యూజీ (NEET UG 2024) ప‌రీక్షను నిర్వ‌హించారు.
NEET UG 2024 cutoff Marks

అయితే ఈ ప‌రీక్షలో ప‌శ్న‌లు మాత్రం చాలా క‌ఠినంగా వ‌చ్చాయ‌ని విద్యార్థులు.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. ఫిజిక్స్‌ విభా­గంలో కఠినంగా, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు శ్రీ చైతన్య నీట్‌ కోచింగ్‌ నిపుణులు కె. రవీంద్ర కుమార్‌ వెల్లడించారు.

NEET(UG)-2022 Andhra Pradesh State Quota MBBS Cutoff Ranks

ర్యాంకులపై ప్రభా­వం..
అయితే ఈసారి ర్యాంకులపై ఫిజిక్స్‌ ప్రభా­వం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బోటనీలో ఓ ప్రశ్న వివాదాస్పదంగా ఉన్నట్టు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కెమిస్ట్రీ విభాగంలో ప్రశ్నలు సులువుగా ఉన్నాయన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా, వాటి ఆధారంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని రవీంద్రకుమార్‌ తెలిపారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రశ్నపత్రం కొంచెం కష్టంగా ఉందని వివరించారు. 

NEET 2023 BDS Cutoff Ranks in AP State Quota: Check College-wise Last Ranks

30 శాతం ప్రశ్నలు ఇలాగే..
ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు సమాధానాలు గందరగోళంగా ఉన్నాయనీ, ఏ ఆప్షన్‌ కరెక్ట్‌ అనేదానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక బయాలజీలో 6 బొమ్మలు, మూడు డైరెక్షన్‌ ఆధారిత ప్రశ్నలు, 30 మ్యాచ్‌ది ఫాలోయింగ్, 17 స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఉన్నాయి. 30 శాతం ప్రశ్నలు మ్యాచ్‌ ది ఫాలో­యింగ్‌ రూపంలో ఉన్నందున కొంతమంది విద్యార్థులు పేపర్‌ లెంగ్తీగా ఉందని గుర్తించారు.

NEET 2023 MBBS Cutoff Ranks in AP State Quota: Check College-wise Last Ranks

ఈ సారి కటాఫ్‌లు మారే అవకాశం.. ఇలా..
గతేడాది కటాఫ్‌లు జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ 137, ఓబీసీ/ఎస్సీ, ఎస్టీ 107, అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్‌డీ అభ్యర్థులకు 121, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌డీ 107 కటాఫ్‌లు ఉండగా, ఈ ఏడాది కొంత అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌కు 24 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఏపీ నుంచి 70 వేలమంది ఈ పరీక్ష రాసినట్టు అంచనాలున్నాయి.దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు.

☛ NEET UG 2024 Question Paper Leak Update News : నీట్ 2024 పేపర్ లీక్ ..? ఆ కేంద్రంలో ఏమి జ‌రిగిందంటే..?

NEET UG 2024 Subject Wise Difficulty Level

  • Physics - Difficult
  • Chemistry - Moderate
  • Botany - Easy
  • Zoology - Easy
  • Overall Paper - Moderate to Difficult

Physics: Class wise Distribution of Section A & B

  • Class XI: 40% questions
  • Class XII:  60% questions

Physics Section-A

Topics Mechanics Heat SHM & Waves Electrodynamics Optics Modern & Electronics Total
Easy 8 1 1 5 2 2 19
Medium 4 0 0 3 1 5 13
Hard 0 0 0 2 0 1 3
Total 12 1 1 10 3 8 35

NEET 2023 Cutoff Ranks: Check Details of MBBS seats in Medical Colleges in Telangana

Physics Section-B

 

Classes XI XI XI XII XII XII XI & XII
Topics Mechanics Heat SHM & Waves Electrodynamics Optics Modern & Electronics Total
Easy 0 1 0 0 1 1 3
Medium 3 1 1 4 0 0 9
Difficult 0 0 0 3 0 0 3
Total 3 2 1 7 1 1 15

Chemistry: Class wise Distribution of Section A & B

  • Class XI: 44% questions
  • Class XII: 56% questions

Chemistry Section-A

Topics Organic Inorganic Physical  
Classes XI XII XI XII XI XII Total
Easy 3 4 2 1 3 2 15
Medium 1 3 1 3 4 1 13
Difficult 0 1 1 2 2 1 7
Total 4 8 4 6 9 4 35

Chemistry Section-B

Topics Organic Inorganic Physical  
Classes XI XII XI XII XI XII Total
Easy 0 0 0 1 0 0 1
Medium 1 2 1 2 2 1 9
Difficult 0 1 0 1 1 2 5

Botany: Class wise Distribution of Section A & B

  • Class XI: 54% questions
  • Class XII:  46% questions

NEET(UG)-2022 Telangana State Quota MBBS Cutoff Ranks

Level Easy Medium Difficult Total
Section-A 14 16 5 35
Section-B 3 10 2 15
Topics No. of Questions
Plant Kingdom + Biological Classification 3
Morphology of Flowering Plants 5
Anatomy of Flowering Plants 3
Cell: The Unit of Life 2
Cell Cycle and Cell Division 2
Biomolecules (Enzyme) 4
Photosynthesis in Higher Plants 3
Respiration in Plants 2
Plant Growth and Development 3
Sexual Reproduction in Flowering Plants 2
Principles of Inheritance and Variation 4
Molecular Basis of Inheritance 4
Biotechnology: Principles and Processes 2
Biotechnology and its Applications 3
Microbes in human welfare 1
Organisms & Populations 1
Ecosystem 1
Biodiversity and Conservation 5
Total No. of Questions 50

Zoology: Class wise Distribution of Section A & B

  • Class XI: 54% questions
  • Class XII:  46% questions
Level Easy Medium Difficult Total
Section-A 8 24 3 35
Section-B 0 11 4 15
Topics No. of Questions
Animal Kingdom 4
Cockroach 2
Structural Organization in Animals (Animal Tissue) 2
Breathing And Exchange of Gases (Respiratory System) 2
Body Fluids and Circulation (Circulatory System) 2
Locomotion And Movement (Muscles, Skeletal System) 2
Neural Control and Co-ordination (Nervous System, Sensory Organs) 2
Chemical Co-ordination and Integration (Endocrine System) 2
Excretory Products and Their Elimination (Excretory System) 2
Human Reproduction 5
Reproductive Health 2
Origin and Evolution 4
Human Health and Disease 4
Cell: The Unit of Life 2
Cell Cycle and Cell Division 2
Biomolecules (Enzyme) 2
Principles of Inheritance and Variation 2
Molecular Basis of Inheritance 2
Biotechnology: Principles and Processes 3
Biotechnology and its Applications 1
Organisms and Populations 1
Total No. of Questions 50
Published date : 06 May 2024 04:35PM

Photo Stories