Skip to main content

261 Posts in UPSC: కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎ­స్సీ).. కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Recruitment 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 261
పోస్టుల వివరాలు: ఎయిర్‌ వర్తినెస్‌ ఆఫీసర్‌-80, ఎయిర్‌ సేఫ్టీ ఆఫీసర్‌-40, లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌-06, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-05, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌-23, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌-86, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌1-03, అసిస్టెంట్‌ సర్వే ఆఫీసర్‌-07, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌-01, సీనియర్‌ లెక్చరర్‌-06.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 13.07.2023.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: Civils Free Coaching in Telangana: తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు సివిల్స్‌ ఉచిత కోచింగ్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 13,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories