Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 43 పోస్టులు

ఢిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. కేంద్ర విభాగాలు/ శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 43.
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌-క్యాపిటల్‌ మార్కెట్‌(సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌)-01, అసిస్టెంట్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌-కన్నడ(సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లైబ్రరీ)-01, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3-రేడియో-డయాగ్నసిస్‌(హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌)-14, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3-ఓబ్‌స్టేట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ(హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌)-12, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3-ట్యూబర్క్యులోసిస్‌(హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌)-03, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ-ఎలక్ట్రికల్‌(డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ)-03, డిప్యూటీ ఓర్‌ డ్రెస్సింగ్‌ ఆఫీసర్‌(ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌  మైన్స్‌)-05, మినరల్‌ ఆఫీసర్‌-ఇంటెలిజెన్స్‌(ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌)-04.
అర్హత: సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ, ఎంబీబీఎస్, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డిప్లొమా, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.03.2023.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC Recruitment 2023: యూపీఎస్సీ–ఈపీఎఫ్‌వోలో 557 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 16,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories