Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీ–ఈపీఎఫ్‌వోలో 557 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్, ఏపీఎఫ్‌సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC EPFO Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 557
పోస్టుల వివరాలు: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/అకౌంట్స్‌ ఆఫీసర్‌–418, అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌–159.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఈవో/ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.03.2023.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 73 పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories