UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 73 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 73
పోస్టుల వివరాలు: ఫోర్‌మాన్ (ఏరోనాటికల్ /కెమికల్ /కంప్యూటర్-ఐటీ /ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెటలర్జీ/టెక్స్‌టైల్)-13, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్-12, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్-47, లేబర్ ఆఫీసర్(లేబర్ డిపార్ట్‌మెంట్)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఫోర్‌మ్యాన్ పోస్టులకు 30 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్ 40 ఏళ్లు, అసిస్టెంట్ కంట్రోలర్ 35 ఏళ్లు, లేబర్ ఆఫీసర్ పోస్టుకు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.03.2023.
వెబ్‌సైట్: https://upsconline.nic.in/
చదవండి: UPSC Civils-2023 Notification: 1,105 పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 02,2023 |
Experience | 2 year |
For more details, | Click here |