Skip to main content

UPSC Recruitment 2022: యూపీఎస్సీలో వివిధ ఉద్యోగాలు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
upsc recruitment 2022 vacancy details

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: నేషనల్‌ ఆర్చివ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆర్చివిస్ట్‌(జనరల్‌)-13, డిపార్ట్‌మెంటల్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 (పీడియాట్రిక్స్‌)-05, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో సైంటిస్ట్‌ బి(న్యూట్రాన్‌ యాక్టివేషన్‌ అనాలిసిస్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ(చరిత్ర) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.12.2022

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 43 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 19,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories