UPSC Recruitment 2022: యూపీఎస్సీలో 43 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మార్కెటింగ్ అడ్వైజర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, స్పెషలిస్ట్, జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్, కెమిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
పని అనుభవం: కనీసం 1 నుంచి 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
చదవండి: TSPSC Notification 2022: టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 15,2022 |
Experience | 1 year |
For more details, | Click here |