UPSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 161 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 161
పోస్టుల వివరాలు: డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు–03(యునాని, సిద్ధ, హోమియోపతి), అసిస్టెంట్ కీపర్–01, పోస్ట్ మాస్టర్–01, మినరల్ ఆఫీసర్లు(ఇంటెలిజెన్స్)–20, అసిస్టెంట్ షిప్పింగ్ మాస్టర్లు–02, సీనియర్ లెక్చరర్లు–03, వైస్ ప్రిన్సిపల్–131.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 55ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:16.06.2022
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
చదవండి: UPSC NDAN-NA(2) 2022: నోటిఫికేషన్ విడుదల... 400 ఉద్యోగాలు!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 16,2022 |
Experience | 2 year |
For more details, | Click here |