Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 40 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ సంస్థల్లో పనిచేసేందుకు పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
upsc notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: జాయింట్‌ డైరెక్టర్, హార్టికల్చర్‌ స్పెషలిస్ట్, అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ స్పెషలిస్ట్, మార్కెటింగ్‌ ఆఫీసర్, ఎకనమిక్‌ ఆఫసర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ఎంబీబీఎస్‌/ఇంజనీరింగ్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం 2 నుంచి 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చదవండి: UPSC Civils-2023 Notification: 1,105 పోస్టులు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 30,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories