UPSC Civil Services Exam 2022: సివిల్ సర్వీస్‌లో 861 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022
మొత్తం పోస్టుల సంఖ్య: 861
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.08.2022 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022
- ప్రిలిమ్స్ పరీక్ష తేది: 05.06.2022
- వెబ్‌సైట్: https://www.upsc.gov.in
చదవండి: Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై పట్టు.. కొలువు కొట్టు !
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 22,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |