Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 56 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Recruitment 2023 - Apply 56 Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: ఏరోనాటికల్‌ ఆఫీసర్, ప్రిన్సిపల్‌ సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ తదితరాలు.
విభాగాలు: ఏరోనాటికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌/మెటలర్జికల్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.08.2023.

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

 

చ‌ద‌వండి: IBPS PO/MT 2023 Notification: 3,049 పీవో/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories