WCDSC Recruitment 2022: డబ్ల్యూసీడీఎస్సీ, హైదరాబాద్ జిల్లాలో వివిధ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ప్రొటెక్షన్ ఆఫీసర్–02, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్–01, సోషల్ వర్కర్–01, ఔట్‌రీచ్ వర్కర్–03.
అర్హత: సంబం«ధిత విభాగంలో డిగ్రీ పీజీ, ఎల్‌ఎల్‌బీ/ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.12.2022
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in/
చదవండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్-4 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 15,2022 |
Experience | 2 year |
For more details, | Click here |