Skip to main content

AP Govt Jobs: ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో వివిధ పోస్టులు

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఎయిడ్స్, కుష్టు, క్షయ నియంత్రణ కార్యాలయంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SPSR Nellore District

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌-02, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ -02.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు), డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.19,019, ఎస్‌టీఎస్‌కు రూ.33,975 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నెల్లూరులోని జిల్లా ఎయిడ్స్, కుష్టు, క్షయ నియంత్రణ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.02.2023.

వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

చ‌ద‌వండి: 5,204 స్టాఫ్‌ నర్స్‌ పోస్ట్‌లు: ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ ఇలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date February 13,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories