Skip to main content

DMHO Recruitment 2023: నారాయణపేట జిల్లా డీఎంహెచ్‌వోలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కా­ర్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌(నారాయణపేట)ల్యాబ్‌ టెక్నీషియన్, ఫా­ర్మాసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various posts in narayanpet district

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఫార్మాసిస్ట్‌-01, ల్యాబ్‌ టెక్నీషియన్‌-01, ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌)-05.
అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.27,300 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నారాయణపేట జిల్లా వైద్య 
ఆరోగ్యశాఖ కార్యాలయం, సింగారం ఎక్స్‌-రోడ్, నారాయణపేట చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.05.2023.

వెబ్‌సైట్‌: https://narayanpet.telangana.gov.in/

చ‌ద‌వండి: Jobs in Nirmal District 2023: నిర్మల్‌ జిల్లాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories