Andhra Pradesh Jobs: గుంటూరు జిల్లా కారాగార వైద్యశాలలో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్2-01, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2-01, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ-01.
అర్హత: పదో తరగతి, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,500(ఎంఎన్‌వో ఖాళీలకు రూ.12,000).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా జైలు, గుంటూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 16.02.2023.
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in/
చదవండి: Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా!
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 16,2023 |
Experience | 1 year |
For more details, | Click here |