Andhra Pradesh Govt Jobs 2023: మహిళా, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్-01, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్-01, కౌన్సిలర్-01, సోషల్ వర్కర్-02, అకౌంటెంట్-01, అకౌంటెంట్-01, డేటా అనలిస్ట్-01, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్-01, అవుట్‌రీచ్ వర్కర్స్-02, మేనేజర్/కోఆర్డినేటర్(ఫిమేల్)-01, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్(ఫిమేల్)-01, డాక్టర్(పార్ట్‌టైమ్)-01, ఆయా(ఫిమేల్)-06.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రాయచోటి, అన్నమయ్య జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 20.11.2023.
వెబ్‌సైట్: https://annamayya.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Govt Jobs 2023: మహిళా, శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాలు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | November 20,2023 |
Experience | 1 year |
For more details, | Click here |