DMHO Recruitment: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో స్టాఫ్ నర్స్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో)... ఒప్పంద/అవుట్æసోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–31, క్లాస్–4 ఉద్యోగాలు–06.
స్టాఫ్ నర్సులు:
అర్హత: జీఎన్‌ఎం ఉత్తీర్ణతతోపాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
క్లాస్–4 ఉద్యోగాలు:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎం హెచ్‌వో, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in
చదవండి: DMHO Recruitment: డీఎంహెచ్‌వో, విజయనగరంలో స్టాఫ్ నర్స్ పోస్టులు
Qualification | 10TH |
Last Date | September 30,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |