DMHO Recruitment: డీఎంహెచ్‌వో, విజయనగరంలో స్టాఫ్ నర్స్ పోస్టులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్/యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/పొరుగుసేవల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 53
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–37, డేటాఎంట్రీ ఆపరేటర్లు–09, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ స్టాఫ్–07.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
చదవండి: Staff Nurse Posts: డీఎంహెచ్‌వో, గుంటూరులో 324 పోస్టులు
Qualification | 10TH |
Last Date | September 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |