Skip to main content

DMHO Recruitment 2023: నారాయణపేట జిల్లాలో స్టాఫ్‌ నర్సు పోస్టులు

నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద నారాయణ పేట జిల్లాలోని పీహెచ్‌సీ/డీఎంహెచ్‌వోలలో ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Staff Nurse Posts in Narayanpet District

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.29,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, సింగారం ఎక్స్‌–రోడ్, నారాయణపేట చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 29.03.2023.

వెబ్‌సైట్‌: https://narayanpet.telangana.gov.in/

చ‌ద‌వండి: Jobs in Medak District 2023: మెదక్‌ జిల్లాలో ఫార్మసిస్ట్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories