Skip to main content

Jobs in Medak District 2023: మెదక్‌ జిల్లాలో ఫార్మసిస్ట్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, మెదక్‌ జిల్లాలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
medak district telangana

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: yీ  ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,040 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతతో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తును పోస్టులో లేదా వ్యక్తిగతంగా జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, హైదరాబాద్, ఈఎస్‌ఐ హాస్పిటల్, సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 27.03.2023.

వెబ్‌సైట్‌: https://medak.telangana.gov.in/

చ‌ద‌వండి: TSSPDCL JLM Notification 2023: ఎస్సీడీసీఎల్‌లో 1553 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. సిలబస్‌ అంశాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories