Skip to main content

Andhra Pradesh Jobs: కృష్ణా జిల్లా డీఎంహెచ్‌వోలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మచిలీపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కా­ర్యాలయం..ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాంట్రాక్ట్‌ ప్రా­తిపదికన వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Specialist Doctor Posts in Krishna District DMHO

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: పీడియాట్రిషియన్‌-05, జనరల్‌ ఫిజిషియన్‌-01, ఎంవో డెంటల్‌-01, ఆడియాలజిస్ట్‌ కమ్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌-01, డెంటల్‌ టెక్నీషియన్‌-01,    డీఈఐసీ మేనేజర్‌-01.
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, బీడీఎస్, డిగ్రీ, డిప్లొమా, బీపీటీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.05.2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/

చ‌ద‌వండి: SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories