Senior Resident Posts: జీఎంసీ, అనంతపురంలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)... అనంతపురం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజి(జీఎంసీ)లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: జనరల్ మెడిసిన్–02, పీడియాట్రిక్స్–03, అనెస్తీషియా–02, టీబీ అండ్ సీడీ–01, రేడియాలజీ–03, జనరల్ సర్జరీ–01, ఆప్తమాలజీ–01, ఈఎన్‌టీ–01, ఒ.బి.జి.–04, డెర్మటాలజీ–01, ఆర్థోపెడిక్స్–02.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ మెడికల్ డిగ్రీ(ఎండీ/ఎంఎస్) ఉన్న స్థానికæ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత, పీజీ/డీఎన్‌బీ ఉన్న ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రెండో ప్రాధాన్యతనిస్తారు.
ఎంపిక విధానం: పీజీ థీయరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.09.2021
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
Qualification | POST GRADUATE |
Last Date | September 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |