DMHO Recruitment: డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో వివిధ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా(విజయవాడ)లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్).. అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఆప్తాల్మిక్ టెక్నీషియన్–01, ఆక్యుపేషనల్ థెరపిస్ట్–01, ఆడియో టెక్నీషియన్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్(10+2)తోపాటు సంబంధిత టెక్నాలజీలో డిప్లొమా, బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.01.2022
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
చదవండి: AP Govt Jobs: ఏపీవీవీపీ, పార్వతీపురం ఆసుపత్రిలో 15 పోస్టులు.. నెలకు రూ.65 వేల వరకు వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | January 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |