AP Govt Jobs: ఏపీవీవీపీ, పార్వతీపురం ఆసుపత్రిలో 15 పోస్టులు.. నెలకు రూ.65 వేల వరకు వేతనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ).. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆసుపత్రి ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌లో పనిచేయడానికి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్ సైంటిస్ట్–01, రీసెర్చ్ అసిస్టెంట్–02, ల్యాబ్ టెక్నీషియన్–06, డేటాఎంట్రీ ఆపరేటర్–03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఎంఎల్‌టీ, ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30.12.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.65,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి క్యాంపస్, విజయనగరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 04.01.2022
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
చదవండి: APPSC Recruitment: 730 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | January 04,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |