Andhra Pradesh Jobs: గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 35 మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్‌రేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒప్పంద /అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2–11, డేటాఎంట్రీ ఆపరేటర్–04, ల్యాబ్ అటెండెంట్–08, అటెండర్–12.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, బీఎస్సీ(ఎంఎల్‌టీ), డిగ్రీతోపాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్,అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: డీఎంఈ, విజయవాడలో 16 పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |