Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, రంగారెడ్డిలో స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

DMHO Rangareddy

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన సాఫ్ట్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18–34ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, రంగారెడ్డి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021

వెబ్‌సైట్‌: https://rangareddy.telangana.gov.in/

చ‌ద‌వండి: Telangana Jobs: డీఎంఈ, తెలంగాణలో మెడికల్‌ టీచింగ్‌ పోస్టులు.. నెలకు రూ.1,90,000

Qualification GRADUATE
Last Date October 28,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories