Skip to main content

AP govt Jobs: డీఎంహెచ్‌వో, కృష్ణాలో ఆఫీసర్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

DMHO Krishna

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా(మచిలీపట్నం) వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పందప్రాతిపదికన స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09
పోస్టుల వివరాలు: పీడియాట్రిషియన్‌–01, ఆబ్‌స్టెట్రిక్స్‌–గైనకాలజిస్ట్‌–06, అనెస్తీషియా–02.
అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ /డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఐ/ఏపీ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్‌ తేదీలు: 2021 అక్టోబర్‌ 25 నుంచి 31 వరకు 
వేదిక: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహె చ్‌వో), కృష్ణా, మచిలీపట్నం.

దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021 

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీఎస్‌హెచ్‌సీఎల్, అనంతపురం జిల్లాలో అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date October 31,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories