Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, ప్రకాశంలో 80 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

AP Medical Policy Council‌ Prakasam

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్‌(ఏపీవీవీపీ) .. ప్రకాశం జిల్లా ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌–07, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2–19, థియేటర్‌ అసిస్టెంట్‌–08, ల్యాబ్‌ టెక్నీషియన్‌–17, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌–03, ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌–03, ఫిజియోథెరపిస్ట్‌–01, జూనియర్‌ అసిస్టెంట్‌/డీఈఓ–07, రికార్డ్‌
అసిస్టెంట్‌/మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌–03, ఆఫీస్‌ సబార్డినేట్‌/క్లాస్‌4–08, పోస్ట్‌మార్టమ్‌ అసిస్టెంట్‌–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ) ఓల్డ్‌ రిమ్స్‌ క్యాంపస్, ఆపోజిట్‌ కలెక్ట్‌రేట్, ఒంగోలు, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, కృష్ణాలో అసిస్టెంట్‌, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌2 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 10TH
Last Date November 29,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories