Andhra Pradesh Govt Jobs: డీఎంహెచ్‌వో, గుంటూరులో 29 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–09, డీఈవో(డేటాఎంట్రీ ఆపరేటర్–05, ల్యాబ్ అటెండెంట్స్–10,అటెండర్–04, ఆయా–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి/తత్సమాన, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. తెలుగు/ఇంగ్లిష్/హిందీ/ఉర్దూ భాషలో రాయడం, చదవడం తెలిసి ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in
చదవండి: Andhra Pradesh Govt Jobs: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, అనంతపురంలో 93 పోస్టులు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |