Skip to main content

NHM Recruitment: ఎన్‌హెచ్‌ఎంలో మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.40 వేల వేతనం

National Health Mission

తెలంగాణలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌.. వివిధ జిల్లాల్లో పనిచేయడానికి డిస్ట్రిక్ట్‌ క్వాలిటీ అçష్యూరెన్స్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 34 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, మిషన్‌ డైరెక్టర్, నేషనల్‌ హెల్త్‌ మిషన్, ఫోర్త్‌ ఫ్లోర్, డీఎంఈ బిల్డింగ్‌ డీఎం–హెచ్‌ఎస్‌ క్యాంపస్, కోఠి, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021

వెబ్‌సైట్‌: https://chfw.telangana.gov.in

చ‌ద‌వండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 1120 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 77 వేల వరకూ వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 27,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories