Skip to main content

Andhra Pradesh Jobs: గుంటూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే...

Guntur district

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 43
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌–04, జూనియర్‌ స్టెనో–02, టైపిస్ట్‌–02, ఆఫీస్‌ సబార్డినేట్‌–20, వాటర్‌మెన్‌–01, స్వీపర్‌–06, వాచ్‌మెన్‌–06, ఫిషర్‌మెన్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 52ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021

వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ–25 గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

Qualification Others
Last Date December 20,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories