Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, గుంటూరులో అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్(ఏపీవీవీపీ).. గుంటూరు జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్–01, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–14, థియేటర్ అసిస్టెంట్–02, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2–12, ఆప్తాల్మిక్ అసిస్టెంట్–01, ఆడియోమెట్రీషియన్–01, జూనియర్ అసిస్టెంట్/డీఈఓ–06, ఆఫీస్ సబార్డినేట్స్–04,
పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్స్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, డిగ్రీ/డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్, ఏపీవీవీపీ, గుంటూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021
వెబ్‌సైట్: https://guntur.ap.gov.in
చదవండి: Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, కృష్ణాలో అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
Qualification | 10TH |
Last Date | November 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |