Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, విజయనగరంలో 89 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్(ఏపీవీవీపీ).. విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 89
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–15, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–29, థియేటర్ అసిస్టెంట్–11, రేడియోగ్రాఫర్–04, ల్యాబ్ అటెండెంట్–02, ఆప్తాల్మిక్ అసిస్టెంట్–04, ఆడియోమెట్రీషియన్–04, ఫిజియోథెరపిస్ట్–01,జూనియర్ అసిస్టెంట్/డీఈఓ–10, రికార్డ్ అసిస్టెంట్/మెడికల్ రికార్డ్ అసిస్టెంట్–02, ఆఫీస్ సబార్డినేటర్–03, పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్–04.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డీఎంఎల్‌టీ, డిగ్రీ/డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీసీహెచ్‌ఎస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్, విజయనగరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in/
చదవండి: Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, కృష్ణాలో అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
Qualification | 10TH |
Last Date | November 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |