Andhra Pradesh Jobs: వైఎస్సార్ కడపలో ఆశావర్కర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్ కడప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ.. ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 30
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక మహిళలై ఉండాలి.
వయసు: 25 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: ఇన్సెంటివ్ పద్ధతిలో రూ.10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక ఉంటుంది. 50 మార్కులు క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా కేటాయిస్తారు. మరో 50 మార్కులు లోకల్ స్టేటస్, సర్వీస్ ఆధారంగా కేటాయిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మార్కుల్లో మెరిట్
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కడప చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
Qualification | 10TH |
Last Date | November 25,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |